అరుదు
సెప్టెంబర్ 01, 2026 అరుదు ( arudu ) అర్థము (విశేషణము/విశేష్యము) : అపురూపము; ఆశ్చర్యం; వింతైన; తరచుగా కనపడనిది Meaning (adj/noun ) : rare; uncommon; surprise; precious వాడుక / Usage అగుపించెను ఆనాటి తలపూ అరుదై న వలపూ..ఈ ఓర చూపుల తొందరలూ. Cherished memory of that day's precious love ..looks of askance in desire. మెదడుకు మేత / Food for thought ప్రకృతి క్రూరమైనది కాదు, కానీ మానవుని బలహీనతల పట్ల నిర్లిప్తంగా ఉంటుంది. -- మెలిస్సా ఫెబోస్, అమెరికన్ రచయిత