కవనము
నవంబర్ 26, 2020
ఈ వారం పదాలన్నీ మనందరికీ ఇష్టమైన ఒక సినీగేయం నుండి! గుర్తు పట్టండి...
కవనము (kavanamu)
అర్థము
(విశేష్యము) - కవిత, కవిత్వము, కూర్పు, రచన, స్వరకల్పన
Meaning
noun : poem, poetry, composition
వాడుక / Usage
ప్రకృతి ఒక కమనీయ కవనం.
Nature is a beautiful poem.
మెదడుకు మేత / Food for thought
"మన పిల్లలకి జీవితంలో అవసరమైనవి రెండే ఇవ్వగలం. దృఢమైన మూలాలూ బలమైన రెక్కలు.
అప్పుడు వాళ్ళు ఎక్కడికైనా ఎగరగలరు స్వతంత్రులై జీవించగలరు. సుఖాలన్నిటిలో కల్లా సరైన స్వతంత్రం
దొరకడమే అన్నిటికన్నా గొప్పది."
Comments
Post a Comment