సతతము


నవంబర్ 16, 2020


    ఈ వారం పదాలన్నీ ఒక అరుదైన త్యాగరాజ కీర్తన నుండే! గుర్తు పట్టగలరా?

సతతము (saṭatamu)


    అర్థము

     (క్రియా విశేషణము)     ఎల్లప్పుడు, నిరంతరము, ఎడతెగనిది, శాశ్వతము

   Meaning

    adverb  : always, eternal, continual

     వాడుక / Usage

   డొక్కా సీతమ్మ సతతము పరులకు సాయము చేసెను.
    Dokka Seethamma always helped others.

    మెదడుకు మేత / Food for thought

    "మధురవాణి: యేమ్మోసం!

        రామప్ప:       లౌక్యం, లౌక్యమను!

        మధురవాణి: రెండింటికీ యేవిటో భేదం.

        రామప్ప:       నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యము.

        మధురవాణి: తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్థమేమిటి?


            --గురజాడ అప్పారావు (21 సెప్టెంబర్ 1862 - 1915) కన్యాశుల్కం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి