ధృతము
నవంబర్ 17, 2020
ఈ వారం పదాలన్నీ ఒక అరుదైన త్యాగరాజ కీర్తన నుండే! గుర్తు పట్టగలరా?
ధృతము (dhṛitamu)
అర్థము
(విశేషణము) ధరింపబడినది
Meaning
adjective : held, contained, possessed
వాడుక / Usage
గాంధీజీ ధృతమైన కళ్లద్దాలు సంగ్రహశాలలో ఉన్నవి.
The glasses worn by Gandhiji are in the museum.
మెదడుకు మేత / Food for thought
"అరణ్యానికి పోయి బ్రతుకు పాడుచేసుకున్న రాముడిని దేవుడిని చేసి జీవితం లోని సారాన్ని..సుఖాన్ని ..సంతోషాన్ని..పీల్చి పిప్పి చేసారు."
--గుడిపాటి వెంకట చలం (18 మే 1894 - 1979)
Comments
Post a Comment