ఉల్లము

  

నవంబర్ 18, 2020


    ఈ వారం పదాలన్నీ ఒక అరుదైన త్యాగరాజ కీర్తన నుండే! గుర్తు పట్టగలరా?

ఉల్లము (ullamu)


    అర్థము

     (విశేషణము)    హృదయము, ఎద, అంతరంగము, కోరిక

   Meaning

     noun  : heart, mind, desire

     వాడుక / Usage

   శరదృతువులో వెన్నెల ఉల్లముపై పన్నీరు చల్లినట్లు ఉన్నది.
    The full moon in autumn delights the heart like rose water.

    మెదడుకు మేత / Food for thought

    "జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
        నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం"
         (Victorious are the masters, the rasa-siddha poets
        Whose body of fame has no fear of age or death.)

            --భర్తృహరి (అయిదవ శతాబ్ధం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి