సల్లాపము

 

నవంబర్ 19, 2020


    ఈ వారం పదాలన్నీ ఒక అరుదైన త్యాగరాజ కీర్తన నుండే! గుర్తు పట్టగలరా?

సల్లాపము (sal-lāpamu)


    అర్థము

     (విశేషణము)    పరస్పర సంభాషణము, గోష్ఠి, ముచ్చట, రచ్చ

   Meaning

     noun  : friendly conversation, talk, discourse 

     వాడుక / Usage

   సల్లాపములో పడి వారికి సమయం తెలియలేదు.
    Talking to each other, they did not realize the time.

    మెదడుకు మేత / Food for thought

    "ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం

        మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
        కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది
        దు:ఖానికి తలవంచితే తెలివి కింక విలువేది"

         
            --రుద్రవీణలో పి ఎల్ నారాయణతో  మనకు మనోనిబ్బరం నేర్పించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ