ఝరి

 

నవంబర్ 23, 2020


    పోయిన వారం పదాలన్నీ "అతడే ధన్యుడు" అనే త్యాగరాజ కృతి నుండి. 
    ఈ వారం పదాలన్నీ మనందరికీ ఇష్టమైన ఒక సినీగేయం నుండి! గుర్తు పట్టండి...

ఝరి (jhari)


    అర్థము

     (విశేష్యము) - సెలయేరు, పర్వతము నుంచి పారే నది, జలపాతం

   Meaning

     noun  : mountain stream, waterfall, cascade 

     వాడుక / Usage

   జల చైతన్య ఝరి తుంగభద్రమ్మకు పుష్కరం పండగ వచ్చింది.
    The Pushkaram festival of the vivacious river Tungabhadra has come.

    మెదడుకు మేత / Food for thought

   "నిన్నటి తరానికి సీతలు – సావిత్రులు – రుక్మిణులు ఆదర్శం. ఈనాటి తరానికి దుర్గలు – కాళికలు ఆదర్శం."

                        -
యద్దనపూడి సులోచనారాణి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ