రవము
నవంబర్ 25, 2020
ఈ వారం పదాలన్నీ మనందరికీ ఇష్టమైన ఒక సినీగేయం నుండి! గుర్తు పట్టండి...
రవము (ravamu)
అర్థము
(విశేష్యము) - శబ్దము, ధ్వని, కంఠధ్వని; సంబరము, సంతోషము, ఉల్లాసము
Meaning
noun : sound, voice, a cry; festivity, joy, pleasure
వాడుక / Usage
పక్షుల కిలకిలా రవము ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
The sound of the bird song is delightful.
మెదడుకు మేత / Food for thought
"సుడికొని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి యే
ర్పడనొక కాంతయయ్యెనట పన్నుగ నీతని పాదరేణు వి
య్యెడవడి నోడసోక నది యెట్లగునోయని సంశయాత్ముడై
కడిగె గుహుండు రాముపదకంజ యుగంబు భయంబుపెంపునన్!"
ర్పడనొక కాంతయయ్యెనట పన్నుగ నీతని పాదరేణు వి
య్యెడవడి నోడసోక నది యెట్లగునోయని సంశయాత్ముడై
కడిగె గుహుండు రాముపదకంజ యుగంబు భయంబుపెంపునన్!"
(Dust from Rama's feet turned a stone into a woman. Wondering what his boat would turn into, Guha washed the feet of Rama, fearing within!)
Comments
Post a Comment