పరిష్వంగము

  

నవంబర్ 27, 2020


 ఈ వారం పదాలన్నీ మనందరికీ ఇష్టమైన ఒక సినీగేయం నుండి! గుర్తు పట్టండి...

పరిష్వంగము (parish-v-angamu)


    అర్థము

     (విశేష్యము) - కౌగిలింత, ఆలింగనము 

   Meaning

     noun  : embrace, hug

     వాడుక / Usage

    ధృతరాష్ట్రుడు తన పరిష్వంగముతో భీముడిని అంతమొందించ ప్రయత్నించాడు.
     Dhritarashtra tried to kill Bheema with his embrace.

    మెదడుకు మేత / Food for thought

   "ఆలోచన మరియు వివేకము అనే బాధ్యతలను త్యజించే మనిషి, ఇంకొకరి బుద్ధిపై పరాన్నభుక్కుగానే                        ఉంటాడు."

                        -అయాన్ రాండ్ (2 ఫిబ్రవరి 1905 - 1982)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి