రాజ్యాంగ పీఠిక

 

   నవంబర్ 03, 2020


    అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల సందర్భంగా ఈ వారం రాజకీయ శాస్త్రం నుండి కొన్ని పదాలు!

   రాజ్యాంగ పీఠిక (rājyānga pīṭhika)


     అర్థము

     రాజ్యాంగం  (విశేష్యము) ప్రజల హక్కులు, ప్రభుత్వ అధికారాలు, బాధ్యతలు నిర్దేశించే                                                  నియమావళి 
    పీఠిక  (విశేష్యము)       : పుస్తకం ముందు రాసే పరిచయం లేదా పుట్టు పూర్వోత్తరాలు 

   దీనిని ప్రవేశిక, ఉపోద్ఘాతం లేక మూలతత్వం అని కూడా అంటారు 

   Meaning

     noun : Preamble 

     వాడుక / Usage

    భారత రాజ్యాంగ పీఠిక అమెరికా పీఠిక చే ప్రభావితమైనది.

    The Preamble of the Indian constitution was influenced by it's American     counterpart.

    మెదడుకు మేత / Food for thought

    "స్వాతంత్ర్యం, సమానత్వం రెండూ విడదీయలేనివి....సమానత్వం లేని పక్షంలో స్వాతంత్ర్యం అతికొద్ది మంది ఆధిపత్యాన్ని                 మిగతా వారి మీద రుద్దుతుంది. స్వాతంత్ర్యం లేని సమానత్వం వ్యక్తిగత అభిప్రాయాన్ని తొక్కేస్తుంది" 
         - డా. బి. ఆర్. అంబేద్కర్ (14 April 1891 - 1956)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి