సార్వభౌమాధికారం

 

   నవంబర్ 04, 2020


    అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల సందర్భంగా ఈ వారం రాజనీతి  శాస్త్రం నుండి కొన్ని పదాలు!

  సార్వభౌమాధికారం (sārvabhaumadhikāram)


    అర్థము

     బహిర్గతంగా ఎవరి ఆదేశాలకు లోను కాకుండా, అంతర్గతంగా తిరుగులేని         అధికారాన్ని కలిగి ఉండటం. 

   Meaning

     noun : sovereignty  

     వాడుక / Usage

    భారత రాజ్యాంగ పీఠిక మన సార్వభౌమాధికారం ప్రకటించింది.

    The Preamble of the Indian constitution declared India to be a sovereign     nation.

    మెదడుకు మేత / Food for thought

    "అయ్యో మనిషీ ? అహంకారాల రంగద్దాలను అంతరంగానికి తొడుక్కున్న మసీ ! తెలుపు నలుపుల కొలమానాలతో విలువ కడుతున్నావా? మల్లెపువ్వుకూ  నల్లకలువకూ ఎల్లలు పెడుతున్నావా? ఏ వన్నె గోవైతేమి? ఇచ్చే పాలు తెలుపే. ఏ రంగు తనువైతేనేమి? ఆ రక్తం ఎరుపే." - విశ్వంభర  కావ్యంలో  డా.  సి. నారాయణ  రెడ్డి (1931 - 2017)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి