అభిశంసన
నవంబర్ 05, 2020
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల సందర్భంగా ఈ వారం రాజనీతి శాస్త్రం నుండి కొన్ని పదాలు!
అభిశంసన (abhiśansana)
అర్థము
(విశేష్యము) - తీవ్రమైన విమర్శ, అభియోగము, రాజ్యాంగనేరారోపణము
Meaning
noun : impeachment
వాడుక / Usage
అభిశంసన తీర్మానాన్ని చట్ట సభ ఆమోదించాలి.
The impeachment motion has to be passed by the legislature.
మెదడుకు మేత / Food for thought
"గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం" - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం" - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
Comments
Post a Comment