వాస్తవికత
నవంబర్ 06, 2020
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల సందర్భంగా ఈ వారం రాజనీతి శాస్త్రం నుండి కొన్ని పదాలు!
వాస్తవికత (vāstavikata)
అర్థము
(విశేష్యము) - అంతర్జాతీయ సంబంధాలలో సిద్ధాంతాలకు విలువలకు తావు లేదని, దేశం యొక్క బలం,శక్తీ, సంపాదించడం మరియు ఆధిపత్యం కొనసాగించడమే ముఖ్యము అని ప్రతిపాదించే సిద్ధాంతం.
Meaning
noun : realism (international relations)
వాడుక / Usage
వాస్తవికత మానవ కలహ స్వభావం ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలను పరిశీలిస్తుంది.
Realism examines international relations through the lens of strife between humans.
మెదడుకు మేత / Food for thought
"ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో?
తారీఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్ర కర్ధం.
ఇతిహాసపు చీకటికోణం
అట్టడుగున పడి కాన్పించని
కధలన్నీ కావాలిప్పుడు!
దాచేస్తే దాగని సత్యం."
-- మహాకవి శ్రీ శ్రీ (30 ఏప్రిల్ 1910 - 1983)
Comments
Post a Comment