క్షితి

 

   నవంబర్ 09, 2020


    వచ్చే శనివారం దీపావళి కనుక ఈ వారం అదే మన నేపథ్యం!

  క్షితి (kshiti)


    అర్థము

     (విశేష్యము) - భూమి, నేల, నివాసం ; క్షితిజ అంటే భూమి కి పుట్టిన వారు - నరకాసురుడు , సీతా దేవి ; క్షత్రియ అంటే భూమిని రక్షించే వారు.

    హిరాణ్యాక్షుడుని అంతమొందించి వరాహమూర్తి భూదేవిని పైకి తీసుకొచ్చే సంధ్యా తరుణంలో కలిగిన పుత్రుడు నరకాసురుడు. జనక మహారాజు దగ్గర పెరిగి బాణాసురుని దుష్ట స్నేహంతో పదహారువేల రాకుమార్తెలను బంధించాడు.

   Meaning

     noun : earth     

     వాడుక / Usage

    సహనం నశిస్తే క్షితి కూడా కంపిస్తుంది!

    When it's patience runs out even Earth shakes!

    మెదడుకు మేత / Food for thought

    "సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే
        విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే"

            -- ప్రభాత కాలంలో ,భూదేవి  మీద కాలు పెడుతున్నందుకు క్షమార్పణ చెప్పే శ్లోకం 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి