అయనము
డిసెంబర్ 10, 2020
చలిపులి మాటువేసింది. రజాయిలో దూరండి....
అయనము (ayanamu)
అర్థము
(విశేష్యము) : మార్గము; అర్ధ సంవత్సరము; సూర్యుని దక్షిణోత్తర గతి
Meaning
(noun) : path; half year; sun's course across northern and southern constellations
వాడుక / Usage
రామాయణం అనగా రామ అయనము అంటే రాముడే గమ్యం.
Ramayanam means Rama is the path.
మెదడుకు మేత / Food for thought
"రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగనమెక్కె
రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకలయందు"
--- గుర్రం జాషువ (సెప్టెంబర్ 28 1895 - 1971)
Comments
Post a Comment