హైమనము
డిసెంబర్ 11, 2020
చలిపులి మాటువేసింది. రజాయిలో దూరండి....
హైమనము (haimanamu)
అర్థము
(విశేష్యము): మార్గశీర్షమాసము; (విశేషణము): చలియైన; బంగారపు (మృగశీర - బంగారపు జింక వలే చిత్రించబడుతుంది)
Meaning
(noun) : MargaSira - ninth month in the Hindu calendar; (adjective): cold, wintry, golden
వాడుక / Usage
ప్రభాత కాలంలో సూర్యకిరణాలు హైమనముగా ఉండెను.
The rising Sun's rays were golden.
మెదడుకు మేత / Food for thought
"'నా పాటె పా' టంట
'నా మాటె మా' టంట
నలుగురమ్మలు సేరి నను మెచ్చుతావుంటె ,
సూడాలి నా యెంకి సూపు లాయేళ
సూడాలి నా యెంకి సోద్దె మాయేళ
పోరుగమ్మతో నేను
వొరస లాడే యేళ
పొలమెల్లి నే పొద్దుపోయి వచ్చే యేళ
సూడాలి నా యెంకి సూపు లాయేళ
సూడాలి నా యెంకి సోద్దె మాయేళ"
--- నండూరి వెంకట సుబ్బారావు (1884 - 1957) "యెంకి సూపు" పాట
Comments
Post a Comment