బీభత్సము

 

డిసెంబర్ 15, 2020

నవరసాలలో కొన్ని....

బీభత్సము (bībhatsamu)


    అర్థము

     (విశేష్యము): వికారము, జుగుప్స, రోత, అసహ్యం, ఇబ్బంది
     

   Meaning

     (adjective) : horror, disgust, loathing, harassment

     వాడుక / Usage

      రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది.
      Rains caused a lot of harassment in several districts of the state.

    మెదడుకు మేత / Food for thought

   "ఎంతమంది సతీమతల్లుల కన్నీటి ధారలు నింపుకున్నదో కదా ఈ రుద్రభూమి 
      ఇచ్చోటనే....ఇచ్చోటనే....!!
      సత్కవీంద్రుని కమ్మని కలము
      నిప్పులలోన కరిగిపోయే 
      ఇచ్చోటనే భూములేలు రాజన్యుల 
      అధికార ముద్రికల్ అంతరించే 
      ఇచ్చోటనే...!! 
      లేత ఇల్లాలి...నల్లపూసల చౌరు 
      గంగలో కలిసిపోయే
      ఇచ్చోటనే...!
      ఎట్టి పేరెన్నికల్ చిత్ర లేఖకుని కుంచేయు నశించే 
      ఇది పిశాచులతో...
      నిటాలేక్షణుండు...నిటాలేక్షణుండు...
      గజ్జ కదిలించి ఆడు రంగస్థలంబు 
      ఇది మరణదూతా...
      మరణదూత...దీక్షణమవు దుష్టులలయ 
      అవని పాలించు బస్మసిమ్హాసనంబు"

      -- సత్య హరిశ్చంద్ర కాటి ఘట్టంలో పద్యం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి