శృంగారము
డిసెంబర్ 16, 2020
నవరసాలలో కొన్ని....
శృంగారము (ṣṛingāramu)
అర్థము
(విశేష్యము): గంధపు పొడి, లవంగం పువ్వు, సింధూరం; అలంకారము, అందము, సంభోగము
Meaning
(adjective) : sandalwood powder, clove flower, vermilion; adornment, beauty, passion, coitus
వాడుక / Usage
‘హర్షనైషధం’ లో ఉన్న శృంగారంపాలు శ్రీనాథుని 'శృంగార నైషధంలో' లేదు.
The extent of eroticism in Harsha Naishadam, is not seen in Srinadha's Sringara Naishadam.
మెదడుకు మేత / Food for thought
"సిరి గల వానికి చెల్లును,
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,తిరిపెమునకిద్దరాండ్రా,
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.."
--- శ్రీనాధుడు (1365 - 1441) పల్నాడులో దప్పికతో నీరు దొరకక చెప్పిన చాటువు
Comments
Post a Comment