అద్భుతము
డిసెంబర్ 17, 2020
నవరసాలలో కొన్ని....
అద్భుతము (adbhu̇tamu)
అర్థము
(విశేష్యము): ఆశ్చర్యము, విస్మయము, వింత, అపూర్వము
Meaning
(adjective) : wonder, marvel, surprising, amazing, miracle
వాడుక / Usage
ఆ దుర్ఘటనలో అతను బ్రతకడం ఒక అద్భుతం.
It is a miracle that he survived that accident.
మెదడుకు మేత / Food for thought
"1. లబ్దప్రతిష్ఠుడైన శాస్త్రవేత్త ఇది సాధ్యం అంటే వాళ్ళు అనేది నిజమే. కాని ఇది అసాధ్యం అంటే మాత్రం బహుశా
అది తప్పే.
2. సాధ్యానికి అవధులు తెలుసుకునే ఓకే ఒక్క మార్గం, దానిని దాటుకుంటూ అసాధ్యంలోకి చొచ్చుకు పోవడమే.
3. అభివృద్ధిచెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇంద్రజాలాన్ని వేరుచేసి గుర్తించలేము."
--- ఆర్థర్ సి క్లార్క్ (డిసెంబర్ 16 1917 - 2008) యొక్క మూడు సూత్రాలు, 'ప్రొఫైల్స్ ఆఫ్ ది ఫ్యూచర్' లో
Comments
Post a Comment