కరుణ

    

డిసెంబర్ 18, 2020

నవరసాలలో కొన్ని....

కరుణ (karuṇa)

    అర్థము

     (విశేష్యము): కనికరము, కటాక్షము, అనుగ్రహము; కండ్ర (రాయలసీమలో)
     

   Meaning

     (adjective) : mercy, grace, compassion; bitter (in Rayalaseema)

     వాడుక / Usage

     కరుణ రసాత్మాక గీతాలలో భావానికి తగినట్లు పాడటం ఘంటసాల తనకు తానే సాటి.
     Ghantasala is in a league of his own when it comes to singing devotional songs.

    మెదడుకు మేత / Food for thought

    "సంస్కృతంలో వంకాయని "వతింగన" అంటారు. ఇది పారశీక భాషలో "బదింగన్" అయింది. పారశీకం నుండి      అరబ్బీలోకి వెళ్ళి అక్కడ "ఆల్ బదైన్‌జన్" అయింది. అరబ్బీ నుండి కేటలీనా వెళ్ళి అక్కడ "ఆల్బర్జీనా"             అయింది. అక్కడనుండి ఫ్రెంచి భాషలోకి వెళ్ళి "ఔబర్‌జీన్| అయింది. ఈ ఫ్రెంచి మాట ఆఫ్రికాలో ఉన్న                 ఐబీరియా వెళ్ళి అక్కడ "బెరింజెలా" అయింది. ఆఫ్రికా నుండి బ్రిటిష్ వాళ్ళు ఈ మాటని "బ్రింజాల్" చేసి             ఇండియా తీసుకొచ్చేరు. కాని ఇంగ్లండులో మాత్రం ఫ్రెంచి మాటయిన ఔబర్‌జీన్ నే వాడతారు. మన తెలుగు         వాడికి వంకాయని వంకాయ అనటానికి సిగ్గు; బ్రింజాల్ అనే అంటానంటాడు."

    --- రావు వేమూరి http://latebloomer-usa.blogspot.com/2009/08/blog-post.html

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి