ఉల్క

 

డిసెంబర్ 21, 2020

పైకి చూడండి...

ఉల్క (ulka)

    అర్థము

     (విశేష్యము): అంగారము, కొరివి కట్టె; దీపావళిలో లక్ష్మీ పూజకి వెలిగించే దీపం; ఆకాశం నుంచి పడే కాంతి        పుంజం;
     

   Meaning

     (noun) : embers, firebrand; lamp lit after Lakshmi puja on Deepavali; meteor 

     వాడుక / Usage

     డిసెంబర్ 13-14, ఉల్కాపాతంలో గంటకు 150 ఉల్కలు పడ్డాయి. 
     Around 150 meteors fell  in a meteor shower on December 13-14 .

    మెదడుకు మేత / Food for thought

    "మౌనమే నీ భాష ఓ మూగ మనసా
      ఓ మూగ మనసా

    చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
    నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
    ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
    ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
    ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో

   మౌనమే నీ భాష ఓ మూగ మనసా
   ఓ మూగ మనసా

   కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
   ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
   లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
   ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు"

    ---మనసుకవి ఆత్రేయ (మే 7th  1921 - 1989) గుప్పెడు మనసు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి