విషువత్తు

 

డిసెంబర్ 23, 2020

పైకి చూడండి...

విషువత్తు (vishuvattu)

    అర్థము

     (విశేష్యము): రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజులు (మార్చి 21, సెప్టెంబర్‌ 23 తేదీలు); విషు అనగా సమానము;
     

   Meaning

     (noun) : equinox; when daytime and  nighttime are approximately equal


     వాడుక / Usage

    మార్చ్ లో వచ్చే విషువత్తుని వసంత విషువత్తు అంటారు. 
    The equinox in spring is called vernal equinox.

    మెదడుకు మేత / Food for thought

    "పోనీ, పోనీ,

      పోతే పోనీ!

      సతుల్‌, సుతుల్‌, హితుల్‌ పోనీ

    పోతే పోనీ!

    రానీ, రానీ,

    వస్తే రానీ!

    కష్టాల్‌, నష్టాల్‌,

    కోపాల్‌, తాపాల్‌, శాపాల్‌, రానీ!

    వస్తే రానీ!

    తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ!

    రానీ, రానీ!

    కానీ, కానీ!

    గానం, ధ్యానం!

    హాసం, లాసం!

    కానీ! కానీ!

    కళారవి! పవీ! కవీ!"


-- శ్రీశ్రీ (30th ఏప్రిల్ 1910 - 1983)

Comments