పాలపుంత

   

డిసెంబర్ 25, 2020

పైకి చూడండి...

పాలపుంత (pālapuntha)

    అర్థము

     (విశేష్యము): పుంత అనగా దారి; ఆకాశంలో నక్షత్రాల సమూహం వలన కాంతివంతంగా కనిపించే దారి;
                          ఆకాశగంగ, పాలవెల్లి
    

   Meaning

     (noun) : Milky Way galaxy

     వాడుక / Usage

    మన పాలపుంతలో దాదాపు 40,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి.
    There are around 400 billion stars in our Milky Way.

    మెదడుకు మేత / Food for thought

    ‘‘ఓ దేవుడా!
      సామాన్యుడి స్వరం వినలేనంత స్థాయికి నన్ను ఎదగనివ్వకు...
      ఆ స్థితికి నన్ను దిగజారనివ్వకు.....
      మనిషి గుండెలో అగ్ని చల్లారిపోతే ఇక ఆ మనిషి ఎందుకు?’’

    -- అటల్ బిహారీ వాజపేయి(డిసెంబర్ 25 1924 - 2018)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ