హాయనము

 

డిసెంబర్ 31, 2020

ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది?

హాయనము (hāyanamu)

    అర్థము

     (విశేష్యము): సంవత్సరము, రెండు ఆయనములు; కిరణము
    

   Meaning

     (noun) : a year; ray of light

     వాడుక / Usage

    రవి హాయనముతో నూతన సంవత్సరం శుభారంభమైనది.
    The new year kicked off to a good start with Suns first rays.

    మెదడుకు మేత / Food for thought

    ‘‘స్థలం, సమయం గతులు తప్పాయి. విశ్వమే కదిలిపోతున్నట్లుంది. ఎక్కడికో ఇంకా ఇంకా దగ్గరగా కలిసి ఒకరై,
     అన్ని రహస్యాలన్నీ భేదించి, అన్ని లోతుల్నీ శోధించి, అన్ని శిఖరాలనీ సాధించి, ఒంటి జీవంగా కొట్టుకుని,
     విశ్వరహస్యానికి ప్రాణం పోశారు. ఆలోచనా, విమర్శనా, తర్కం, చైతన్యం...అన్నీ ఉద్రేకాల ప్రవాహంలో కెరటంపై
     నురుగు కొట్టుకుపోతున్నాయి. దేనికోసమో, రెండు ప్రాణులు సృష్టి శక్తులను కేంద్రీకరించి
     పెనుగులాడుతున్నాయి...ఎక్కడో అది యధార్ధమై ఉంటుంది. రక్తం పట్టుతప్పి నిష్వ ద్రావకంలా పొర్లి శరీరాన్ని కడిగి
     పవిత్రం చేస్తోంది, సర్వేంద్రియాలు విడిపోయి జీవాక్షణాలుగా శరీరాన్ని మార్చేశాయి. శరీరం అనుభవంతో 
    ఆత్మైపోయింది."

    --బుచ్చిబాబు (జూన్ 14, 1916 - 1967), చివరకు మిగిలేది

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి