శీతకన్ను

 

డిసెంబర్ 09, 2020


చలిపులి మాటువేసింది. రజాయిలో దూరండి....

శీతకన్ను (ṣītakannu)


    అర్థము

     (విశేష్యము) : నిర్లక్ష్య ధోరణి; ఉదాసీన వైఖరి చూపడం; శీత అంటే చల్లదనం - ఆంగ్లం వాడుక కోల్డ్ ఐ నుంచి వచ్చి ఉండవచ్చు

   Meaning

     (adjective) : unfriendly; cold eye; cold reception

     వాడుక / Usage


       రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు హామీపై ప్రభుత్వం శీతకన్ను చూపింది.
      The government cast a cold eye on its promise of establishing Telugu university
      at Rajamahendravaram.

    మెదడుకు మేత / Food for thought

   "ఒకడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు, వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో,
     అన్నంలో పప్పు కలుపుకుని తింటాడు.పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుకుని తింటాడు.
     అన్నమే లాక్కున్నాం అనుకో , వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి.
     అప్పుడు వాడు ఎగిరి గంతేసి పనిని, చికెన్ బిర్యానిని మర్చిపోయి మన దగ్గర పడి ఉంటాడు."

        --- శేఖర్ కమ్ముల - లీడర్ సినిమాలో రాణాతో గొల్లపూడి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి