అస్త్రం

  

జనవరి 11, 2021

అంత్యప్రాస...

అస్త్రం (astramu)

    అర్థము

   (విశేష్యము): బాణము, విల్లు, ఆయుధము, మంత్రించి ప్రయోగించే ఆయుధము 

   Meaning

     (noun) : arrow, bow, weapon, missile, arms 

     వాడుక / Usage

    అశ్వత్థామ మరణించిన వార్త విని ద్రోణాచార్యుడు అస్త్రాలు త్యజించాడు.
    On hearing that Aswatthama is dead, Dronacharya gave up his arms.

    మెదడుకు మేత / Food for thought

 "ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకు కొంత చేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి పూజారి లేనివేళ
విన్నపింపుము నాదు జీవితచరిత్ర"

-- గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971) 'గబ్బిలం'

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి