శస్త్రం
జనవరి 12, 2021
అంత్యప్రాస...
శస్త్రం (ṣastramu)
అర్థము
(విశేష్యము): ఇనుము; ఆయుధము (కత్తి, గద), మంత్రం అక్కరలేని బాణం; చికిత్సకి వాడే కత్తి
Meaning
(noun) : iron; weapons(knife, mace), surgical knife
వాడుక / Usage
"అగ్గలయ్య అనే వైద్యుడు చాళుక్యుల కాలంలో శస్త్ర చికిత్సలు చేసినట్టు తాజాగా రుజువైంది."
"A surgeon by name Aggalayya during Chalukya period is known to have performed surgeries."
మెదడుకు మేత / Food for thought
"ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం
ఇంకిపోకుండా వుంటుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు."
-- రవీంద్రనాథ్ టాగోర్ (మే 7, 1861 - 1941)
Comments
Post a Comment