వస్త్రం

    

జనవరి 13, 2021

అంత్యప్రాస...

వస్త్రం (vastramu)

    అర్థము

   (విశేష్యము): బట్ట, వలువ, దుస్తులు, అంబరము, చీర

   Meaning

     (noun) : cloth, garments, dress, saree

     వాడుక / Usage

    "ప్రకాశం జిల్లాకి చెందిన కృష్ణమూర్తి, గడ్డిపోచలతో వస్త్రాలు నేయడంలో నేర్పరి."
    "Krishnamurthi, from Prakasam district, is skilled in weaving clothes from grass."

    మెదడుకు మేత / Food for thought

 "విరియ గాచిన వెన్నెల రాత్రిలో
   చేరదేశపు చెలులు వెంట రా
   సుందరాంధ్ర పదమ్ము పాడుచున్
   సింధునదిని పడవనడుపుచు నాడుదాం---

   వానలేకున్న జీవిత వైభవమ్ము
   మాసి పోజాలదే, పెక్కు మాటలేల?
   మమత గొల్పెడి స్వాతంత్య్ర మమర కున్న
   దేని కీ జన్మ దీనులమైన మనకు?"

-- సుబ్రహ్మణ్య భారతి (డిసెంబరు 11, 1882 – 1921) తమిళ కవి స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి