దస్త్రం

     

జనవరి 14, 2021

అంత్యప్రాస...

దస్త్రం (dastramu)

    అర్థము

   (విశేష్యము): పద్దులు రాసే పుస్తకం; ఖాతా పుస్తకం; కాగితాల కట్ట

   Meaning

     (noun) : accounting book; bundle of papers

     వాడుక / Usage

    "ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నపుడు వ్రాసిన దస్త్రం ఈ మధ్య బయట పడింది."
    "A document written by NTR, when he was a sub-registrar has recently come to light."

    మెదడుకు మేత / Food for thought

 "జీవిత సారం కనుగొనడం కోసం, సోమర్సెట్ మామ్, పుస్తకం పట్టుకుని ప్రపంచం అంతా తిరిగాడని, కాఫ్కా గదిలో కూచుని అదే ప్రయత్నం చేసాడని అంటారు. కానీ ఎట్టకేలకు కాఫ్కానే మెరుగైన ప్రపంచ ధృక్పదం  వ్యక్తపరిచాడు."

-- యు.ఆర్.అనంతమూర్తి  (డిసెంబరు 21, 1932 – 2014) జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కన్నడ రచయత

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి