శాస్త్రం
జనవరి 15, 2021
అంత్యప్రాస...
శాస్త్రం (ṣāstramu)
అర్థము
(విశేష్యము): సామెత; నియమములు ఉన్న గ్రంధం - ఇవి ఆరు: తర్కము, వ్యాకరణము, ధర్మము, మీమాంస, వైద్యము, జ్యోతిషము
Meaning
(noun) : science; precept; sacred book
వాడుక / Usage
"సున్నాను కనిపెట్టిన భారతీయులు ప్రపంచ గణిత శాస్త్రానికి అద్భుతమైన కానుక అందించారు."
"The use of 0 was a great gift by ancient Indians to mathematics."
మెదడుకు మేత / Food for thought
"ధూపాన్ని నేను, వెలుగుతాను నీ కోవెలలో
కలబోసాను నీ రాగాన్ని నా శరీరపు మన్నులో
ఈ దేహం మసై, ధూమం పైకెగిసి, ఆకాశంలో
చలించే వేళ ఆ పొగల సొగసుల గొంతులో -
'సాగిపోయే సమీరాలు నీ శ్వాసను తాకే ఘడియలో
ఒకటైపోనా ఆ పిల్ల గాలుల్లో ' "
-- అమ్రితా ప్రీతం (ఆగష్టు 31, 1919 – 2005) పంజాబీ భాషలో మొట్టమొదటి కవయిత్రి, నవలా రచయిత్రి, వ్యాసకర్త
Comments
Post a Comment