నెచ్చెలి
జనవరి 19, 2021
ఆమె....
నెచ్చెలి (nech-cheli)
అర్థము
(విశేష్యము): స్నేహితురాలు; ప్రియురాలు; నెర - నిండైన, గొప్ప : చెలి - స్నేహితురాలు
Meaning
(noun) : a close female friend; beloved; lover
వాడుక / Usage
"ఉరిమిన జడిసే నెచ్చెలి అడుకగ ఇచ్చెను కౌగిలి."
"Thunder scared my beloved and she wrapped herself around me."
మెదడుకు మేత / Food for thought
"ఎవరన్నారు నేను అబద్ధాలాడానని..
నువ్వొకసారి నా కుశలం అడిగి అప్పుడు చూడు!..
దూరాల అనుభూతి అప్పుడే తెలిసింది
ఎప్పుడైతే నేను బాగానే ఉన్నాను
అంటే, తను నమ్మేసిందో..."
-- గుల్జార్
Comments
Post a Comment