అలివేణి

   

జనవరి 20, 2021

ఆమె....

అలివేణి (ali-vēṇi)

    అర్థము

   (విశేష్యము): యువతి; తుమ్మెద వంటి నల్లని వెంట్రుకలు కల యువతి; అలి - తుమ్మెద, వేణి - అల్లిన జడ

   Meaning

     (noun) : a woman; a woman with tresses as black as a bee

     వాడుక / Usage

    "ఎంతకాలమైంది ఈ అలివేణి అంతఃపురంలో అడుగుపెట్టి?" (ఎస్వీఆర్ సైరంధ్రిని చూసి)
    "How long has it been since this nymph entered the palace?"

    మెదడుకు మేత / Food for thought

 "మట్టి అంది కుమ్మరితో, తొక్కేది ఏంటి నువ్వు నన్ను
    వస్తుంది ఒక రోజు , తొక్కనా నే నిన్ను"

--కబీర్ దాస్ (1399 - 1448)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి