విరహోత్కంఠిత

 

జనవరి 21, 2021

ఆమె....

విరహోత్కంఠిత (virahotkantitha)

    అర్థము

   (విశేష్యము): వేళకు ప్రియుడు రాకపోవడం వల్ల విరహంతో బాధపడే నాయిక; విరహం - ఎడబాటు, ఉత్కంఠం - తహతహ

   Meaning
     (noun) : a woman who pines for her absent lover

     వాడుక / Usage

    విరహోత్కంఠిత అయిన భార్యని మేఘదూతంలో కాళిదాసు అధ్బుతంగా వర్ణించాడు.
    Kalidasa describes beautifully the pining wife in the poem Meghadootam.

    మెదడుకు మేత / Food for thought

 "వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు
    రాధ కెందుకో నవ్వు గొలుపు
    నీలోన నాలోన నిదుర పోయే వలపు
    మేలుకొంటే లేదు తలుపు
    విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైతే
    వీధి వాకిలి ఏది చెల్లెలా
    విశ్వ విభుడే రాధ వెంట నంటి రాగ
    తలుపేది పిలుపేది చెల్లెలా"

--దేవులపల్లి కృష్ణ శాస్త్రి  (నవంబర్ 1, 1897 - 1980) భావ కవి, ‘ఆంధ్రా షెల్లీ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి