కుందరదన
జనవరి 22, 2021
ఆమె....
కుందరదన (kundaradana)
అర్థము
(విశేష్యము): మల్లెపువ్వు లాంటి తెల్ల పళ్ళు ఉన్న వనిత; కుంద - అడవిమల్లె, రదన - పళ్ళు
Meaning
(noun) : a woman who has teeth as white as a jasmine flower
వాడుక / Usage
"ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే." (వేటూరి, సప్తపదిలో)
"One who is moonfaced with teeth as white as jasmine and holding a book and Veena."
మెదడుకు మేత / Food for thought
"మనిషి ఎంత మంచివాడు!
చనిపోయిన వాని చెడును
వెనువెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు
మనిషి ఎంత చెడ్డవాడు!
బ్రతికి ఉన్నవాని మంచి
గుర్తించడు కాని వాని
చెడును వెతికి కెలుకుతాడు"
--ప్రజాకవి కాళోజి నారాయణరావు (సెప్టెంబర్ 9, 1914 - 2002)
Comments
Post a Comment