అచ్చెరువు

జనవరి 25, 2021

ఈ మాటలు ఏ సినిమాలోని పాటలనుంచి?

అచ్చెరువు (accheruvu)

    అర్థము

   (విశేష్యము): ఆశ్చర్యం; అబ్బురం; వింత; అధ్బుతం

   Meaning
     (noun) : astonishment; wonder; surprise

     వాడుక / Usage

    సంపూర్ణ సూర్యగ్రహణాన్ని నగరవాసులు అందరూ అచ్చెరువుతో చూసారు.
    The city watched the total solar eclipse in astonishment.

    మెదడుకు మేత / Food for thought

 "తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
   దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
   తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
   చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు"

    -- భర్తృహరి సుభాషితం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి