మరులు

 

జనవరి 26, 2021

ఈ మాటలు ఏ సినిమాలోని పాటలనుంచి?

మరులు (marulu)

    అర్థము

   (విశేష్యము): మోహము, వలపు, తీరని ప్రేమ; అజ్ఞానము; పిశాచము 

   Meaning
     (noun) : love, passion, desire, lust; ignorance; a demon

     వాడుక / Usage

  "మరులు గొలుపు నీ చూపులే సూర్యకాంతి కాదా"
  The desire in your eyes dazzles like daylight.

    మెదడుకు మేత / Food for thought

 "సామజిక దౌర్జన్యం, రాజకీయ నిరంకుశత్వం కన్నా భరింపరానిది. సంఘానికి ఎదురు నిలిచి పోరాడే సంస్కర్త, ప్రభుత్వాన్ని ధిక్కరించే రాజకీయవేత్త కన్నా ఎన్నో రేట్లు ధైర్యవంతుడు."

    -- డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956) రాజ్యాంగ శిల్పి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి