మోవి


జనవరి 28, 2021

ఈ మాటలు ఏ సినిమాలోని పాటలనుంచి?

మోవి (mōvi)

    అర్థము

   (విశేష్యము): పెదవి, అధరము, ఓష్ఠము; ఒక రకమైన అడవి పండ్ల చెట్టు

   Meaning
     (noun) : lip; a kind of wild fruit tree

     వాడుక / Usage

   ప్రేయసి మోవి మధుకలశం.
  The lips of one's sweetheart  are as sweet as honey.

    మెదడుకు మేత / Food for thought

 "సన్నని సందులు! సావిళ్ళు! ఎద్దు బండ్లు!
    కన్నుల విందు చేసే చిన్ని చిన్ని పూరిండ్లు!
    పైరు పొలాలు! పంట కంకుల కళకళలు!
    పడుచు లంగా కలంకారీ అలంకారాల తళతళలు!
    సంధ్యారుణ కాంతుల్లో స్నానంచేస్తూ "అంబా" అని అరుస్తూ
    కోడె దూడను నాకుతున్న గోమాత కన్నుల మిలమిలలు!"

    -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992), "సైనికుని ఉత్తరం" 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి