ఆషాఢభూతి

 

జనవరి 05, 2021

మనుషులు అనేక రకాలు!

ఆషాఢభూతి (āshāḍha-bhuti)

    అర్థము

   (విశేష్యము): మోసగాడు, ధూర్తుడు, వంచకుడు; పంచతంత్రములో ఒక కపట పాత్ర
    

   Meaning

     (noun) : cheat, dishonest/violent man, villain

     వాడుక / Usage

    విరాళాల పేరుతో జనాలను దోచుకునే ఆషాఢభూతులు కోకొల్లలు.
    Cheats, who swindle in the name of charity, abound.

    మెదడుకు మేత / Food for thought

    "అతను జయించిన పరదేశాలన్నీ మహా రాజ్యాలయ్యాయి, అతని స్వదేశం స్మశానమైనది. అతన్ని ప్రేమించిన స్త్రీలందరూ రాణులయ్యారు; అతను ప్రేమించింది అడుక్కు తింటోంది. గడ్డిపోచ బంగారు కణికయింది; శరీరాన్ని ఎందరెందరో పంచుకున్నారు; కీర్తిని కాజేశారు. ప్రేమని విషం పోసి హత్యచేశారు. సౌందర్యం జుట్టు విప్పుకుని యవ్వనాన్ని కౌగలించుకుని ఏడ్చింది. శాంతం అహానికేసి తల పగలగొట్టుకుంది. దయని పగ పొడిచింది. మతాన్ని విజ్ఞానశాస్త్రం పూడ్చేసింది. దైవాన్ని దేవాలయంలో బంధించారు. మంచితనం సింహాసనమెక్కి ప్రాణం విడిచింది. మొహం నాగరికత నడుంని సాగేసింది. "మనం" ముక్కలై "నువ్వు" "నేను" అయి ఉత్తర దక్షిణాలకి ప్రయాణం చేసింది."

-- బుచ్చిబాబు(జూన్ 14, 1916 - 1967) 'చివరకు మిగిలేది'

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి