స్వయంమోహితుడు
జనవరి 07, 2021
మనుషులు అనేక రకాలు!
స్వయంమోహితుడు (svayam-mōhituḍu)
అర్థము
(విశేషణము): అందరికన్నా తనకు తననే మిక్కిలిగా ప్రేమించేవాడు
Meaning
(noun) : narcissist; one who is in love with oneself
వాడుక / Usage
స్వయంమోహితుడు అయిన నాయకుడు దేశానికి అరిష్టం.
A narcissist leader is catastrophic for a nation.
మెదడుకు మేత / Food for thought
"మంద ఎక్కువ అయ్యేకొద్దీ ప్రజాస్వామ్యం పరీక్ష కష్టతరమవుతుంది. వక్రబుద్ధి మందబుద్ధి అయినవాళ్లు రాష్ట్రపతి అవుతారు. ఒక దివ్యదినాన, సాధారణ ప్రజలు వారి అభిరుచికి చేరువయ్యే తరుణంలో పరమమూర్ఖుడు, బుద్ధిహీనుడూ శ్వేతభవనం హస్తగతం చేసుకుంటాడు."
(H. L. Mencken, July 26, 1920 – The Baltimore Evening Sun)
Comments
Post a Comment