కర్కోటకుడు
జనవరి 08, 2021
మనుషులు అనేక రకాలు!
కర్కోటకుడు (karkōṭakuḍu)
అర్థము
(విశేషణము): అతి క్రూరుడు; దయ చూపని వాడు; కశ్యపకద్రువుల నాగ సంతానం;
Meaning
(noun) : wicked and cruel person; name of a snake in Mahabharata
వాడుక / Usage
చెంఘీజ్ ఖాన్ మహా కర్కోటకుడు.
Chengiz Khan was a very cruel man.
మెదడుకు మేత / Food for thought
"గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం ఉండదు. కృశించిపోయి, అలిసిపోయి త్వరలోనే తనను తాను హత్య చేసుకుంటుంది. చరిత్రలో ఇప్పటిదాకా ఆత్మహత్య చేసుకోని ప్రజాస్వామ్యం లేదు."
-- జాన్ ఆడమ్స్ (అక్టోబర్ 30 1735 - 1826), అమెరికా రెండవ దేశాధ్యక్షుడు
Comments
Post a Comment