ద్రవ్యోల్బణం

 

ఫిబ్రవరి 01, 2021

ద్రవ్యోల్బణం (dravyolbaṇamu)

    అర్థము

   (విశేష్యము): డబ్బుకు ఉన్న కొనుగోలు శక్తీ పడిపోవడం; వస్తువుల ధరలు పెరిగిపోవడం; 
    ద్రవ్యం  - డబ్బు, ఉల్బణం - పొంగు, పెరుగు

   Meaning

     (noun) : inflation 

     వాడుక / Usage

   ద్రవ్యోల్బణం అదుపులో పెట్టడం రిజర్వు బ్యాంకు ముఖ్య ఉద్దేశం.
  Controlling inflation is an important objective of RBI.

    మెదడుకు మేత / Food for thought

 "నా దగ్గర ఉన్న సమాచారం మారినప్పుడు, నా అభిప్రాయాలు మార్చుకుంటాను. మరి మీరో?"

--జాన్ మేనార్డ్ కీన్స్ (5 జూన్, 1883 - 1946) ఆర్థిక శాస్త్రవేత్త

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి