సంగణకం

 

ఫిబ్రవరి 08, 2021

సంగణకం (samgaakam)

    అర్థము

   (విశేష్యము): ముందుగా నిర్ధారించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి, విశ్లేషించగల, గణించగల యంత్రం; కలన యంత్రం

   Meaning

     (noun) : computer 

     వాడుక / Usage

   సంగణకాల తయారీలో లెనోవో సంస్థ ఇప్పుడు అందరికన్నా ముందు ఉంది.
   Lenovo is the leading manufacturer of computers in the world.

    మెదడుకు మేత / Food for thought

 "చందమామ రావే, జాబిల్లి రావే
    రైలెక్కి రావే, రష్యా కథలు తేవే
    ఇంజనెక్కి రావే, ఇంగ్లీషు కథలు తేవే
    బస్సెక్కి రావే, బాంగ్లా కథలు తేవే

    ఒలిచినా చోకలెట్లు ఒళ్ళో పెట్టుకుని
    కరిగిన ఐస్ క్రీం చేత్తో పట్టుకుని
    అలా అలా అలా వచ్చి, మా
    తెలుగు పిల్లల తీపి నోట్లో పోసి పోవే"

-- జులై 1947, చక్రపాణి గారి సంచలనలో, చందమామ మొదటి సంచికలో ఆహ్వానము

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి