గోప్యతా విధానం

  

ఫిబ్రవరి 11, 2021

గోప్యతా విధానం (gopyatha vidhanam)

    అర్థము

   (విశేష్యము): అంతర్జాలంలో వివిధ గవాక్షాలలో (portals) లేక సామజిక మాధ్యమాలలో (social media) వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే, నియంత్రించే, వాడే విధానం

   Meaning

     (noun) : privacy policy

     వాడుక / Usage

   వాట్సాప్ గోప్యతా విధానం మార్పుపై ప్రపంచవ్యాప్తంగా ధుమారం రేగింది.
   The change to WhatsApp's privacy policy triggered a global backlash.

    మెదడుకు మేత / Food for thought

 "నా దగ్గర దాచేందుకు ఏమీ లేవు, గోప్యత గురించి నేను ఖాతరు చేయను అనడం, నాకు చెప్పేందుకు ఏమీ లేవు కాబట్టి వాక్ స్వాతంత్రం గురించి పట్టించుకోను అన్నట్టే"

-- ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికా యొక్క గుప్త నిఘా గురించి చాటి చెప్పిన వ్యక్తి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి