ఉషస్సు

 

ఫిబ్రవరి 15, 2021

ఉషస్సు (ushassu)

    అర్థము

   (విశేష్యము): తెల్లవారే ముందు నాలుగు ఘడియల కాలం, వేకువ, ప్రాతః కాలం, ప్రొద్దు

   Meaning

     (noun) : the dawn

     వాడుక / Usage

   హేతువాదం అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే ఉషస్సు.
   Rationalism is the dawn that drives away the darkness of ignorance.

    మెదడుకు మేత / Food for thought

 "ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు"

-- కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28 - 1980), రచయిత, 'చందమామ' వెన్నెముక, హేతువాది

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి