ఉద్వేగం
ఫిబ్రవరి 16, 2021
ఉద్వేగం (ud-vēgamu)
అర్థము
(విశేష్యము): కలత చెందిన మనసు, భయము, విరహ బాధ, వ్యాకులత
Meaning
(noun) : anxiety, agitation, fear, excitement
వాడుక / Usage
వరదలలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలు ఉద్వేగానికి గురయ్యారు.
The families of the workers caught in the floods were overcome with anxiety.
మెదడుకు మేత / Food for thought
"చరిత్ర నేర్పే పాఠాలు నేర్చుకోవడం జ్ఞానోదయానికి ప్రతీక అయితే, చరిత్ర శృంఖలాల నుంచి తెంచుకుని విముక్తి పొందడం కూడా జ్ఞానోదయమే."
-- ఎస్ ఎల్ బైరప్ప, కన్నడ రచయిత, సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత
Comments
Post a Comment