ఉత్పాతం
ఫిబ్రవరి 18, 2021
ఉత్పాతం (ut-pātamu)
అర్థము
(విశేష్యము): అపశకునము; భూకంపము వగైరా ఉపద్రవాలు; ఎగురుట; పొగరు
Meaning
(noun) : portent; natural calamities like earth quake; to fly; arrogance
వాడుక / Usage
ఉత్తరాఖండ్‌లో సరికొత్త ఉత్పాతం చోటు చేసుకుంది.
A new calamity befell the state of Uttarakhand.
మెదడుకు మేత / Food for thought
"భారతదేశం పసితనం యొక్క అమాయకత్వం, బాల్యం యొక్క ఉదాసీనత చూసింది; యవ్వనం యొక్క ఉద్రేకం, స్వేచ్ఛ కనబర్చింది. కష్ట సుఖాలతో సుదీర్ఘ ప్రయాణం చేసి విజ్ఞతతో కూడిన పరిపక్వత సంపాదించింది. ఎన్నిసార్లు కింద పడిన పలుమార్లు ఈ బాల్య, యవ్వన పరిపక్వ దశలను అన్ని సార్లు నవీకరించింది."
-- జవహర్ లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - 1964)
Comments
Post a Comment