బ్లాగోతం
ఫిబ్రవరి 10, 2021
బ్లాగోతం (blagotham)
అర్థము
(విశేష్యము): ఆంగ్ల "బ్లాగ్" కి తెలుగీకరణ -> బ్లాగు - అంతర్జాలంలో మన అభిప్రాయాలను అంతరంగాలను
వ్రాయడం. అక్కడ ప్రచురించేదే బ్లాగోతం
Meaning
(noun) : blog, content on the blog
వాడుక / Usage
తెలుగు బ్లాగోతాల జాబితా చూడాలంటే http://telugubloggers.blogspot.com/ సందర్శించండి.
Visit http://telugubloggers.blogspot.com/ to find a list of telugu blogs.
మెదడుకు మేత / Food for thought
"ఆంగ్ల విద్య అభ్యసించినవాళ్లు మాతృభాషని ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేసినట్లు మునుముందు కూడా చేస్తే, భాషలు శుష్కించుకు పోయి నశించడం తథ్యం."
-- జాతి పిత మహాత్మ గాంధి (అక్టోబర్ 2 1869 - 1948)
Comments
Post a Comment