మదుపరులు

 

ఫిబ్రవరి 02, 2021

మదుపరులు (maduparulu)

    అర్థము

   (విశేష్యము): పెట్టుబడిదార్లు; షేర్ల కొనుగోలుదార్లు; మదుపు - మూలధనం, పెట్టుబడి

   Meaning

     (noun) : investors, especially in stock markets

     వాడుక / Usage

   రెడ్దిట్ ద్వారా సమాచారం పంచుకుని చిన్న చిన్న మదుపరులు గేమ్ స్టాప్ విలువ పెంచేశారు.
    Retail investors, sharing information via Reddit,skyrocketed Gamestop's price.

    మెదడుకు మేత / Food for thought

 "1991 ఆర్థిక సంక్షోభంలో పూట గడవడానికి బంగారం తాకట్టు పెట్టి అప్పు చేసిన దేశం ఇపుడు మిగిలిన దేశాలని తలదన్ని అమాంతంగా 200 టన్నుల బంగారం కొనడం భారతదేశం ఆర్థికంగా ఎంత ఎదిగిందనడానికి, ఆ దేశ ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అంతర్జాతయంగా చాలామంది నిపుణులు ప్రశంసించారు."

--దువ్వూరి సుబ్బారావు (భారతీయ రిజర్వ్ బ్యాంక్ 22వ గవర్నర్), 2009లో ఐఎంఎఫ్ దగ్గర బంగారం కొనడం గురించి 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి