పీఠభూమి

 

ఫిబ్రవరి 22, 2021

పీఠభూమి (peeta-bhumi)

    అర్థము

   (విశేష్యము): ఎత్తైన మైదానం, చదునుగా ఉన్న ఎత్తైన ప్రదేశం, లోయల మధ్య ఉన్న విశాలమైన ప్రదేశం 

   Meaning

     (noun) : plateau

     వాడుక / Usage

   డెక్కన్ పీఠభూమి 6.6 కోట్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వత ప్రేలుడు వల్ల ఏర్పడింది.
   The Deccan plateau was formed 66 million years ago due to a volcanic eruption.

    మెదడుకు మేత / Food for thought

 "సంగీత సామ్రాట్టువి శంకరాభరణంలో దిట్ఠవి, గండపెండేరం తొడిగించుకున్నవాడివి, ఈ వేళ ఎవరైనా కచేరీకి పిలిచి ఒక్క రూపాయి ఇస్తున్నార్రా?..ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడ సేవ?ఒరేయ్! రసికులు కాని వాళ్ళకు కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యాన్ని  తన నుదుట రాయద్దని ఏడుస్తూ వేడుకున్నాడురా కాళిదాసు."

-- విశ్వనాధుని అమర సృష్టి శంకరాభరణం - జంధ్యాల కలం, అల్లూరి రామలింగయ్య అద్భుత నటన

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి