మడ అడవులు
ఫిబ్రవరి 24, 2021
మడ అడవులు (mada-adavulu)
అర్థము
(విశేష్యము): నదులు సముద్రంలో కలిసేచోట పెరిగే అడవులు; మడ చెట్లు ఉప్పునీటిలో కూడా పెరుగుతాయి
Meaning
(noun) : mangrove forests
వాడుక / Usage
తూ.గో జిల్లా కోరంగి మడ అడవులు అంతరించిపోవడం వల్ల సహజ సిద్ధమైన రక్షణ కవచం కోల్పోతున్నాము.
The decimation of Korangi mangroves in E.G district is depriving us of a natural protection.
మెదడుకు మేత / Food for thought
"మృతిలోన ముగిసినా చితిలోన రగిలినా కడతేరి పోనీదీ మధురానుబంధము, ఎద వీడిపోనిదీ మమతాను రాగము...
పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా నిలిపేవాడు ఋషి, రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యలా మలిచేవాడు మనిషి"
-- సాగరాన్ని మధించి విశ్వనాథ సృజించిన సంగమంలో జంధ్యాల నేసిన కవిత
Comments
Post a Comment